🌸 Happy Mother's Day Amma ❤️ 🌸

Thank you for your endless love, care and sacrifices ❤️

You are the biggest blessing in my life 🌸

🎁 Special Gifts For Amma 🎁

❤️ “A mother’s love is the fuel that enables a normal human being to do the impossible.” ❤️

🎵 అమ్మ పాట ❤️

కనిపెంచిన మా అమ్మకే అమ్మ అయ్యాను గా ❤️

నడిపించిన మా నాన్నాకే నాన్న అయ్యాను గా 🌸

ఒకరిది కన్ను ఒకరిది చూపు ✨

ఇరువురి కలయిక కంటి చూపు ❤️

ఇది ప్రేమా ప్రేమా తిరిగొచ్చే తీయగా 🌸

ఇది ప్రేమా ప్రేమా ఎదురొచ్చే హాయిగా ❤️

ఇది మనసును తడిమిన తడిపిన క్షణము కదా ✨